Vijay Gudimella public
[search 0]
More
Download the App!
show episodes
 
కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవం తెలుగు భాషపై అనంతమయిన అభిమానం సంస్కృత భాషపై ఎనలేని గౌరవం Telugology Telugu Podcast on random programming and technology topics
  continue reading
 
Loading …
show series
 
Vijay talks about bluetooth technology and general radio transmission.సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాంBy Vijay Gudimella
  continue reading
 
ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ?Vijay gives a gentle introduction to the concept of Chaos EngineeringBy Vijay Gudimella
  continue reading
 
Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc .ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారుBy Vijay Gudimella
  continue reading
 
Vijay talks about proxy and reverse proxy and their usage in today's system design. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రతినిధి .. వికల్పకాల అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాముBy Vijay Gudimella
  continue reading
 
Vijay Talks about need for ESB and use of identifying patternsవ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడుఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?By Vijay Gudimella
  continue reading
 
సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠంVijay talks about designing software systems and managing complexity in building them.By Vijay Gudimella
  continue reading
 
ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం..Vijay Talks about basics of version control -తెలుగులోBy Vijay Gudimella
  continue reading
 
Vijay talks about kafka and its core components using a very simple hotel example.కాఫ్కా ఉపయోగించటం వెనకగల ముఖ్యమయిన కారణాలు కాఫ్కా లొ వున్న విభిన్న విషయాలగురించి విహంగ వీక్షణంBy Vijay Gudimella
  continue reading
 
Vijay discusses the terminology used in application security and their equivalent words in telugu using short stories.ప్రతి ప్రొగ్రమ్మర్ ఎప్పుడో అప్పుడు తను రాస్తున్న ప్రొగ్రాం ని ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో నిర్నయం తీసుకోవాల్సి వస్తుంది ..By Vijay Gudimella
  continue reading
 
Vijay talks at a very high-level about swift, Go, Scala, Rust, Java, Clojure, javascript, typescript, python and kotlin700 పైగ వున్న ప్రొగ్రామింగు లాంగ్వేజస్ లో మచ్చుకి పది తీసుకుని పై పైన ఇరవై నిముషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాంBy Vijay Gudimella
  continue reading
 
Learn about cloud and various aspects to understand and operate in the new world of cloud deployments.క్లౌడ్ అంటే ?మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరణం చేశారు…
  continue reading
 
Vijay Talks about machine learning and what does it even mean to learn something.మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ?దీనిని మన జీవితంలో ఎక్కడెక్కడ చూస్తూ వుంటాము ?ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిప…
  continue reading
 
త్రెడ్స్ అంటే ?ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..By Vijay Gudimella
  continue reading
 
How to think about encryption ..public key and private key ? A gentle introduction to data transport security aimed at young programmers.రహస్య సమాచారం ఎదుటి వాళ్ళకి చేరవెయ్యటం అనేది ఇప్పటి సమస్య కాదు ..ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ విషయంలో ... కొద్దిగా తెలుసుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబం…
  continue reading
 
Any programming languages requires an understanding of compiler or any associated tool's behavior. A Gentle introduction to compiler for newbiesఎటువంటి ప్రొగ్రాం రాసినా మీకు తెలియల్సిన ముఖ్యమయిన విషయం కంపైలర్ పని తీరు. ఈ శీర్షిక లో ఈ విషయం చర్చిద్దం కాస్త అర్ధం చేసుకొవటానికి ప్రయత్నిద్దాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన …
  continue reading
 
డాకర్ అంటే ? డాకర్ ఎందుకు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..By Vijay Gudimella
  continue reading
 
ఎవ్వరయినా సునాయాసంగా ప్రొగ్రాములు రాయొచ్చు .. భాష గోడలని పగులగొట్టి మన కంప్యుటర్లతో మనకి కావాల్సిన పనులు చెయించుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..…
  continue reading
 
మనం ఎంతగానో గర్వించిన ఈ సాఫ్ట్ వేర్ రంగం మన నుంచి వేరు కాబోతోందా ?మన పిల్లలు ఏ విషయం కూడా పూర్తిగ తెలియని మొద్దు బుర్రల్లాగా అవ్వబోతున్నారా ?మనం ఏమీ చెయ్యలేమా ?By Vijay Gudimella
  continue reading
 
Loading …

Quick Reference Guide