E10/TEL# Obedience to the faith ( విశ్వాసమునకు విధేయులగుట)
M4A•Episode home
Manage episode 313064482 series 3257644
Content provided by C D Stephen Official. All podcast content including episodes, graphics, and podcast descriptions are uploaded and provided directly by C D Stephen Official or their podcast platform partner. If you believe someone is using your copyrighted work without your permission, you can follow the process outlined here https://player.fm/legal.
రోమీయులకు 16: 25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, Romans 16: 25 Now to him that is of power to stablish you according to my gospel, and the preaching of Jesus Christ, according to the revelation of the mystery, which was kept secret since the world began, రోమీయులకు 16: 26 యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును Romans 16: 26 But now is made manifest, and by the scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith: రోమీయులకు 1: 6 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. Romans 1: 6 Among whom are ye also the called of Jesus Christ: For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel
…
continue reading
22 episodes