Content provided by C D Stephen Official. All podcast content including episodes, graphics, and podcast descriptions are uploaded and provided directly by C D Stephen Official or their podcast platform partner. If you believe someone is using your copyrighted work without your permission, you can follow the process outlined here https://player.fm/legal.
Player FM - Podcast App Go offline with the Player FM app!
In late 1972, U.S. Marine Captain Ron Forrester disappeared on a bombing run into North Vietnam. Back home in Texas, his family could only wait and hope. Audio subscribers to Texas Monthly can get early access to episodes of the series, plus exclusive interviews and audio. Visit texasmonthly.com/audio to join. Go to HelloFresh.com/FLIGHT10FM to get 10 Free Meals with a Free Item For Life.…
Content provided by C D Stephen Official. All podcast content including episodes, graphics, and podcast descriptions are uploaded and provided directly by C D Stephen Official or their podcast platform partner. If you believe someone is using your copyrighted work without your permission, you can follow the process outlined here https://player.fm/legal.
We labour to reveal the world the mystery of Christ which is being revealed to us, through the Gospel. And contend to uphold the faith that was once given unto the saints...to make everyone perfect in Christ!
Content provided by C D Stephen Official. All podcast content including episodes, graphics, and podcast descriptions are uploaded and provided directly by C D Stephen Official or their podcast platform partner. If you believe someone is using your copyrighted work without your permission, you can follow the process outlined here https://player.fm/legal.
We labour to reveal the world the mystery of Christ which is being revealed to us, through the Gospel. And contend to uphold the faith that was once given unto the saints...to make everyone perfect in Christ!
యాకోబు 1: 7 అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు James 1: 7 For let not that man think that he shall receive any thing of the Lord. యాకోబు 4: 4 వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. James 4: 4 Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? whosoever therefore will be a friend of the world is the enemy of God.…
నిర్గమకాండము 4: 23 నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు చున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. Exodus 4: 23 And I say unto thee, Let my son go, that he may serve me: and if thou refuse to let him go, behold, I will slay thy son, even thy firstborn. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/c/cdstephenofficial…
యోహాను 6: 51 పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. John 6: 51 I am the living bread which came down from heaven: if any man eat of this bread, he shall live for ever: and the bread that I will give is my flesh, which I will give for the life of the world. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/c/cdstephenofficial…
ఎఫెసీయులకు 3: 19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. Ephesians 3: 19 And to know the love of Christ, which passeth knowledge, that ye might be filled with all the fulness of God. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/c/cdstephenofficial…
2కోరింథీయులకు 6: 16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు. 2 Corinthians 6: 16 And what agreement hath the temple of God with idols? for ye are the temple of the living God; as God hath said, I will dwell in them, and walk in them; and I will be their God, and they shall be my people. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel…
లూకా 4: 18 ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును Luke 4: 18 The Spirit of the Lord is upon me, because he hath anointed me to preach the gospel to the poor; he hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of sight to the blind, to set at liberty them that are bruised, మత్తయి 21: 2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; Matthew 21: 2 Saying unto them, Go into the village over against you, and straightway ye shall find an ass tied, and a colt with her: loose them, and bring them unto me. మత్తయి 21: 3 ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. Matthew 21: 3 And if any man say ought unto you, ye shall say, The Lord hath need of them; and straightway he will send them.…
గలతియులకు 5: 11 సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? Galatians 5: 11 And I, brethren, if I yet preach circumcision, why do I yet suffer persecution? then is the offence of the cross ceased.
అపో.కార్యములు 13: 47 ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. Acts 13: 47 For so hath the Lord commanded us, saying, I have set thee to be a light of the Gentiles, that thou shouldest be for salvation unto the ends of the earth. అపో.కార్యములు 13: 48 అన్యజనులు ఆమాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి. Acts 13: 48 And when the Gentiles heard this, they were glad, and glorified the word of the Lord: and as many as were ordained to eternal life believed.…
అపో.కార్యములు 16: 14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను. Acts 16: 14 And a certain woman named Lydia, a seller of purple, of the city of Thyatira, which worshipped God, heard us: whose heart the Lord opened, that she attended unto the things which were spoken of Paul. ప్రకటన గ్రంథం 3: 20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. Revelation 3: 20 Behold, I stand at the door, and knock: if any man hear my voice, and open the door, I will come in to him, and will sup with him, and he with me.…
రోమీయులకు 16: 25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారము గాను, Romans 16: 25 Now to him that is of power to stablish you according to my gospel, and the preaching of Jesus Christ, according to the revelation of the mystery, which was kept secret since the world began, రోమీయులకు 16: 26 యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును Romans 16: 26 But now is made manifest, and by the scriptures of the prophets, according to the commandment of the everlasting God, made known to all nations for the obedience of faith: రోమీయులకు 1: 6 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. Romans 1: 6 Among whom are ye also the called of Jesus Christ: For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel…
లూకా 24: 46 క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు Luke 24: 46 And said unto them, Thus it is written, and thus it behoved Christ to suffer, and to rise from the dead the third day: లూకా 24: 47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. Luke 24: 47 And that repentance and remission of sins should be preached in his name among all nations, beginning at Jerusalem. For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel…
రోమీయులకు 3: 10 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు Romans 3: 10 As it is written, There is none righteous, no, not one: For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel…
మత్తయి 15: 26 అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా Matthew 15: 26 But he answered and said, It is not meet to take the children's bread, and to cast it to dogs. For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel…
ఎఫెసీయులకు 1: 7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. Ephesians 1: 7 In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace; For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel…
Welcome to Player FM!
Player FM is scanning the web for high-quality podcasts for you to enjoy right now. It's the best podcast app and works on Android, iPhone, and the web. Signup to sync subscriptions across devices.