Dr Yesheswini Kamaraju public
[search 0]
More
Download the App!
show episodes
 
Loading …
show series
 
ఈ ఎపిసోడ్ లో పిల్లలలో వెయిట్ గైన్ ని ఎట్లా గమనించాలి ? యేమి చేయాలి ? అనే దాని మీద ఈ డిస్కషన్
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో adhd అనే కండిషన్ కి మెడిసిన్స్ వుంటాయా ? ఏ పిల్లల కి యివ్వాలి ? అనే దాని మీద డిస్కస్ చేశాను
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో ADHD అనే కండిషన్ కి మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి అనేదాని మీద డిస్కషన్ చేశాను
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో అటెన్షన్ & హైపరాక్టివిటి ఉన్న పిల్లలలో పేరెంట్స్ యేమి గమనించాలి అనేదాని మీద డిస్కస్ చేశాను
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ హైపరాక్టివ్ గా ఉన్న పిల్లల్ని ఎట్లా హెల్ప్ చేయాలి అనేదాని మీద ఈ డిస్కషన్. ఇది పార్ట్ 1. ముందు ఎపిసోడ్స్ లో కూడా పేరెంటల్ మనేజెమెంట్ గురించి డిస్కస్ చేస్తాను
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ముందు రాబోతున్న ఎపిసోడ్ లో కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానము చెప్పడము జరిగింది. ముందురాబోతున్న ఎపిసోడ్ లో కాన్సంట్రేషన్ ప్రోబ్లెమ్స్ గురించి డిస్కస్ చేస్తాను.
  continue reading
 
పేరెంట్స్ పిల్లలలో ఆన్లైన్ క్లాసెస్ మీద ఎట్లా ఫోకస్ పెంచాలి అనే దానిమీద ఈ ధిస్క్షన్
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ పిల్లల కి ఎట్లా ఆన్లైన్ క్లాసెస్ మీద ఫోకస్ పెంచాలి అనే దానిమీద ఈ డిస్కషన్.
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో పిల్లలలో మెడిసిన్స్ వాడుక మీద వుండేటువంటి భయాలు గురించి డిస్కస్ చేయడము జరిగింది
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో ట్రేట్మెంట్స్ పిల్లల్లో ఎట్లా వుంటాయి? మెడిసిన్స్ ఎప్పుడు, ఎట్లా, ఎందుకు వాడాలి అన్నదాని మీద ఈ డిస్క్షన్
  continue reading
 
ఈ పార్ట్ 2 ఎపిసోడ్ లో మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడము జరిగినది. ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ పోడ్కస్ట్ కి సబ్స్క్రయిబ్ చెయ్యండి . ధన్యవాదాలు !
  continue reading
 
ఈ పార్ట్ 2 ఎపిసోడ్ లో మరికొన్ని ప్రశ్నలకి సమాధానము డిస్కస్ చేయడము జరిగినది. ఈ పోడ్కాస్ట్ కి సబ్స్క్రబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు !
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ ప్రశ్నల కి సమాధానము వినండి, మరిన్ని ప్రశ్నలు పార్ట్ 2 లో డిస్కస్ చేస్తాను
  continue reading
 
ఈ ఎపిసోడ్ లో పేరెంట్స్ అడిగిన ప్రశ్నల కి సమాధానములు డిస్కస్ చేయడము జరిగింది. ఇది మొదటి పార్ట్. రెండవ దానిలో మరి ఇంకొన్ని ప్రశ్నల సమాధానములు వినండి
  continue reading
 
సింపుల్ స్టెప్స్ తో ఎదుట వాళ్ల ని ఎట్లా ఓదార్చాలో ఈ ఎపిసోడ్ లో Dos and Don'ts మీద ఈ డిస్కషన్
  continue reading
 
Loading …

Quick Reference Guide